అమ్మాయి నచ్చితే.. మనసులో గుడి కట్టే ప్రేమికులు ఉంటారు. అదే హీరోయిన్ అభిమానులకు బాగా నచ్చితే.. తమ అభిమానాన్ని ఆ హీరోయిన్ కు గుడి కట్టి .. తమ అభిమానం చాటుకుంటున్నారు తమిళ తంభిలు. ఇప్పు డు అదే బాటలో దేశముదురు అల్లు అర్జున్ లవర్ ఉందట. ఆమె కోసం తమిళ తంభిలు ..గుడి సిద్దం చెస్తున్నట్లు తెలుస్తుంది.
అభిమానం హద్దులు దాటితే అది ఏ రూపం దాలుస్తుందో కోలీవుడ్ పరిశ్రమను చూస్తేనే తెలుస్తుంది. గతంలో తమ అభిమాన అందాలరాశికి గుడికట్టి తమ ఇష్టాన్ని వ్యక్తీకరించారు తమిళ ప్రేక్షకులు. అలా గుడికట్టించుకున్న కథానాయికలుగా కుష్బూ, నమితలు రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే బాటలో మూడో కథానాయికగా హన్సిక నిలుస్తుంది. ఆమె అందానికి దాసులైన అభిమానులు మధురైలో ఆమెకు గుడి కట్టిస్తున్నారట. త్వరలోనే ఆ గుడి ప్రారంభమై అభిమాన భక్తులకు అందుబాటులోకి రానున్నదట. ఈ విషయాన్ని హన్సికను అడిగితే ఓ మనిషిని దేవుడుగా కొలవడం తన దృష్టిలో మంచి పద్ధతి కాదని, అభిమానం ఉంటే అది వేరేరకంగా వ్యక్తపరచవచ్చు అని అంటోంది. ఈ విషయాన్ని విన్న అభిమానులు ఏమంటారో మరి...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more