అజిత్‌కు బైక్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా షూటింగుల కోసం కొన్ని కిలో మీటర్స్ బైక్‌పై ప్రయాణించేవాడు. వాలిమై షూటింగ్ సమయంలోను ఎక్కువగా బైక్‌పై చక్కర్లు కొట్టేవాడు అజిత్. రీసెంట్గా వాఘా సరిహద్దు వద్ద ఉండే గేటు దగ్గర నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. అయితే కొద్ది సేపటి క్రితం బోనీ కపూర్ .. అజిత్ బైక్టూర్కి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో అజిత్ సైనికులతో కలిసి ఫొటోలు దిగడం గమనించవచ్చు.
తలా అజిత్ కుమార్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న వలిమై చిత్రంలో అజిత్ బైక్ రేసర్‌గా కనిపించనున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇటీవల గ్లింప్స్ ఒకటి విడుదల చేయగా, ఇందులో అజిత్‌తో వింత వింత విన్యాసాలు చేయించి, గాల్లో బైకును నడిపిస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఇందులో అజిత్ విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. టాలీవుడ్ హీరో కార్తికేయ సైతం విలన్ పాత్ర పోషిస్తుండగా, ఆయన నటనతో అందరినీ ఆకట్టుకోనున్నాడు. యాక్షన్ సీక్వెన్లన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.
Nothing can stop him from living his passion and making his each dream come true. Universally Loved. #AjithKumar pic.twitter.com/vcynxZdkZ8
— Boney Kapoor (@BoneyKapoor) October 23, 2021
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more