Mahesh Babu approached for a Bollywood film? రాముడిగా మహేశ్ బాబు.. రావణుడిగా హృతిక్ రోషన్

Mahesh babu approached for a bollywood film mahesh babu news

Mahesh Babu, Ramayana, Hruthik Roshan, Ram, Ravan, Sarkaru Vaari Paata, Madhu Mantena, Allu Aravind, Mahesh Babu news, Mahesh Babu updates, Mahesh Babu latest, Mahesh Babu new movie, Mahesh Babu in Ramayana, Mahesh Babu for Ramayana, Mahesh Babu epic, Mahesh Babu in Hindi movie, Mahesh Babu to do Ramayana, Tollywood, movies, Entertainment

Mahesh Babu approached for a Bollywood film?: Superstar Mahesh Babu was approached for interesting Bollywood projects in the past but the top actor restricted himself to Telugu cinema. Mahesh Babu is all occupied with Telugu movies and he is busy endorsing several International brands.

రాముడిగా మహేశ్ బాబు.. రావణుడిగా హృతిక్ రోషన్

Posted: 02/11/2021 09:23 PM IST
Mahesh babu approached for a bollywood film mahesh babu news

‘‘ఏమీ రామ కథ శబరీ శబరీ.. ఏదీ మరి యొక సారీ’’ అన్న పాటనే మళ్లీ మళ్లీ వినాలపించేలా వుంటుంది. అలాంటిది మన రామాయణ సారాన్ని ఎంత పాడితే అంత మధురంగా, ఎంత చూస్తే అంతగా మధురంగా కనిపిస్తోందన్న మాట వాస్తవం. తరాలు మారినా.. రామాయణ కావ్య గోప్పదనం అందరికీ తెలసినా ఈ పురాణగాథను మూడు గంటల చిత్రంగా మలిచి రామాయణాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వెండితెరపై చూపించారు. ఎన్నిసార్లు తీసినా.. ఏ భాషలో తీసినా..  రామాయణం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంది.

అది ఈ రామాయణ కథలో వున్న సత్యం, తండ్రి వాఖ్య పరిపాలన, సోదరుల మధ్య అన్యోన్యతల గొప్పతనం. సతీ-పతుల మధ్య అందుకే, రామాయణంని మళ్లీ మళ్లీ తెరకెక్కించే ప్రయత్నాలను మన నిర్మాతలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన కలసి ఈ రామాయణ కథను భారీ ఎత్తున వెండితెరకు ఎక్కించడానికి ప్రణాళికలు వేశారు. 'దంగల్' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన నితీశ్ తివారీ, 'మామ్' చిత్ర దర్శకుడు రవి ఉడయార్ కలసి సంయుక్తంగా ఈ ప్రాజక్టుకు దర్శకత్వం వహిస్తారు.

మొత్తం మూడు భాగాలుగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి డిజైన్ చేస్తున్నారు. 1500 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇక ఇందులో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ఆయా పాత్రలను పోషిస్తారు. ఈ క్రమంలో శ్రీరాముడి పాత్రను మహేశ్ బాబు పోషిస్తాడని తాజాగా తెలుస్తోంది. సీతాదేవి పాత్రను దీపిక పదుకొణే పోషించే అవకాశం వుంది. ఇక మరో కీలక పాత్ర రావణుడి పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ధరిస్తాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Ramayana  Hruthik Roshan  Ram  Ravan  Sarkaru Vaari Paata  Madhu Mantena  Allu Aravind  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh