Paruchuri Venkateswara Raos wife passes away పరుచూరి వెంకటేశ్వరరావుకు సానుభూతి వెల్లువ..

Paruchuri venkateswara rao s wife vijayalakshmi passes away

Telugu Movies News, Tollywood News, Paruchuri Vijayalakshmi, Paruchuri Venkateswara rao, paruchuri Gopala Krishna, Mega Star Chiranjeevi, film fraternity, celebs condolences, movies, tollywood, Entertainment

Writer-actor Paruchuri Venkateswara Rao’s wife Paruchuri Vijayalakshmi passed away in Hyderabad today. She was 74. Vijayalakshmi who reportedly suffered from age-related ailments since the last few days, breathed her last at her Hyderabad residence after a massive cardiac arrest.

సినీరచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సానుభూతి వెల్లువ..

Posted: 08/07/2020 11:54 PM IST
Paruchuri venkateswara rao s wife vijayalakshmi passes away

ప్రముఖ రచయిత, డైలాగ్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. పరుచూరి వెంకటేశ్వరరావు వందల చిత్రాలకు కధలు రచించారు. అనేక చిత్రాలకు డైలాగ్స్ అందించారు. కాగా ఆయన ఇన్ని చిత్రాలలో రాణించేందుకు తెర వెనుక కారణంగా నిలిచిన ఆయన సతీమణి ఇవాళ ఉదయం పరమపదించారు. వెంకటేశ్వరరావు సినీ రచనలు చేసి.. అందరి మన్నన్నలు పోందడానికి విజయలక్ష్మి కూడా విజయంలో బాగస్వామ్యం లభించాలని పలు సందర్భాల్లో ఆయన అన్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 20 ఏళ్ల క్రితమే వీరి కుమారుడు రఘుబాబు కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక మాద్యమం ద్వారా కూడా పరుచూరు వెంకటేశ్వర రావుకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక పరుచూరు కుటుంబానితో ఎంతో అనుభందాన్ని పెనవేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆర్‌. నారాయణమూర్తి సహా పలువురు సినీ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh