'College Kumar' Trailer: Son challenges father రాజేంద్రుడి మార్క్ కామేడీ.. ‘కాలేజీ కుమార్’ ట్రైలర్

Kannada comedy remake college kumar telugu trailer launched

'College Kumar', Trailer, Rahul Vijay, Priya vadlamani, Rajendra Prasad, Madhubala, Hari Santhosh, Kollywood, Tollywood, Movies, Entertainment

The trailer for 'College Kumar', which is going to hit the screens on March 6, is out. Helmed by Hari Santhosh, the family drama is distributed by Suresh Productions. Senior actor Rajendra Prasad surely has a full-fledged role alongside the male lead, played by Rahul Vijay.

రాజేంద్రుడి మార్క్ కామేడీ.. ‘కాలేజీ కుమార్’ ట్రైలర్

Posted: 02/21/2020 08:52 PM IST
Kannada comedy remake college kumar telugu trailer launched

కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ ఫెల్ లెంగ్త్ పాత్రలో అలనాటి హీరోయిన్ మధుబాల నటిస్తున్న చిత్రం కాలేజీ కుమార్. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, ప్రియా వడ్లమని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తండ్రులకు తమ సంతానంపై వుండే ఆశలు, వాటని నేరవేర్చడానికి పడే పాట్లు.. అవి నిరాశగగా మారుతున్నాయన్న క్రమంలో రగిలే భావోద్వేగాలు.. కలగలిపిన కామెడీ చిత్రంగా ప్రేక్షకులను అలరించనుంది.

సినిమా అన్నాక కొంత విభిన్నతను ప్రేక్షకుడు కోరుకుంటాడు. అందుకు తండ్రిని కొడుకు సవాల్ చేయడం.. తండ్రిని చదవుకుని మొదటి ర్యాంకు తెచ్చుకోవాలని.. కొడుకు తండ్రిలా కష్టపడటమే ఈ చిత్రం కథగా ట్రైలర్ లో చూపించారు. లక్ష్మణ గౌడ సమర్పణలో ఎంఆర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎల్. పద్మనాభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హరి సంతోష్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ సంస్థ పంఫిణీ చేస్తుండగా, ఈ నెల 6న చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 'College Kumar'  Trailer  Rahul Vijay  Priya vadlamani  Rajendra Prasad  Madhubala  Hari Santhosh  Tollywood  

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh