Injured Kalyan Ram Participate in Movie Shoot | యాక్సిడెంట్.. దెబ్బలు తగిలినా కమిట్ మెంట్ చూపిన కళ్యాణ్ రామ్

Kalyan ram commitment proved

Kalyan Ram, Kalyan Ram Accident, Kalyan Ram 15th Movie,Director Jayendra, Kalyan Ram Tamannah

Kalyan Ram Injured On Sets Of His 15th Movie. He is currently shooting for an action sequence for his next which is directed by Jayendra. The shoot of the film is taking place in Vikarabad and the actor injured himself during the shoot. His arm has been injured however the actor preferred to wrap up the episode first. The actor sustained injuries and the incident took place yesterday.

కళ్యాణ్ రామ్ కు యాక్సిడెంట్.. కమిట్ మెంట్ చూపాడు

Posted: 12/08/2017 06:29 PM IST
Kalyan ram commitment proved

టాలీవుడ్ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ కమిట్ మెంట్ గురించి టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. సినిమా షూటింగ్ లో గాయపడిన.. ఆ దెబ్బలతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ లో గురువారం జరుగుతుండగా కల్యాణ్ రామ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర సమర్పకుడు మహేష్ కోనేరు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రామ్ గాయపడ్డప్పటికీ షూటింగులో పాల్గొని, సన్నివేశాన్ని పూర్తి చేశారని, పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఈరోజు షూటింగ్ పాల్గొన్నారని అన్నారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనమంటూ ‘హ్యాట్సాఫ్’ చెప్పారు.

కాగా, కల్యాణ్ రామ్ కెరీర్ లో ఇది 15 వ చిత్రం. కళ్యాణ్ రామ్ సరసన తమన్నా తొలిసారిగా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles