కార్తీ కొత్త సినిమాకు టాలీవుడ్ కష్టాలు | Karthi New Movie gets Release Trouble in Telugu

Karthi khaki movie new trouble

Theeran Adhigaram Ondru, Telugu Version, Khaki Movie, Karthi Khaki Movie, Khaki New Release Date, Karthi Movie Release Date

Actor karthi Sivakumar New Movie Theeran Adhigaram Ondru Telugu Version Khaki Movie New Trouble. At Release Time There will release three movies and Karthi movie get low theaters.

కార్తీ ఖాకీకి కొత్త కష్టం

Posted: 08/31/2017 04:11 PM IST
Karthi khaki movie new trouble

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో కార్తీ శివకుమార్ ఒకరు. సూర్య తమ్ముడిగా ఆరంగ్రేటం చేసినప్పటికీ తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ను తయారు చేసుకున్నాడు. అందుకే తమిళంలో ఆయన పోటీగా ఇక్కడా తెలుగులోను విడుదలవుతుంది. ఊపిరి హిట్ తర్వాత కాష్మోరాగా యావరేజ్ మార్కులు వేయించుకోగా, ఈ యేడాది వచ్చిన చెలియా డిజాస్టర్ గా మిగిలింది. అయితే తన తర్వాతి చిత్రం విషయంలో మాత్రం కార్తీ కాస్త కన్ఫ్యూజన్ తోనే ఉన్నట్లు తెలుస్తోంది

కార్తీ అప్ కమింగ్ చిత్రం ధీరన్-అధికారమ్ ఒండ్రు తెలుగులో ఖాకీ పేరుతో రిలీజ్ అవుతోంది. సినిమాను ముందుగా దీపావళికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో విజయ్ 'మెర్సల్' వస్తుండటంతో ఓ వారం ముందుగానే కోలీవుడ్ లో రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేసుకున్నాడు. అయితే తెలుగు విషయానికొచ్చే సరికి సరిగ్గా అదే సమయంలో తెలుగులో నాగార్జున 'రాజుగారి గది 2', రవితేజ 'రాజా ది గ్రేట్', గోపీచంద్ 'ఆక్సిజన్' రిలీజ్ అవుతాయి.

కార్తీ పరువు పోయిందిగా...

ఈ మూడు సినిమాలలో కనీసం రెండు చిత్రాలు భారీ ఓపెనింగ్ పైనే కన్నేస్తాయి. అలాంటప్పుడు కార్తీకి థియేటర్లు కష్టమే. రకుల్ హీరోయిన్ కావటంతో ఇక్కడా సినిమాపై ఓ క్రేజ్ ఉంటుందని కార్తీ భావించినప్పటికీ థియేటర్ల సమస్య సినిమాకు ఆటంకంగా మారుతోంది. మరీ చిత్రం టైంకు రిలీజ్ అవుతుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Theeran Adhigaram Ondru  Khakhi Movie  Release Date  

Other Articles