మోహన్ లాల్ కొడుకు వర్సెస్ మమ్మూటీ కొడుకు? | Complete Actor Son Debut Movie Starts

Pranav mohanlal s debut film aadi starts rolling

Mohanlal, Mohanlal Son Pranav, Pranavlal, Pranavlal Aadi Movie, Pranavlal Debut Movie, Pranavlal Dulquar Salman, Mamooty Mohanlal Son, Complete Actor Son, Aadi Malayalam Movie, South Star Hero Son Debut

Mohanlal’s son Pranav Debut Movie Shooting Starts. Aadi, directed by Malayalam director Jeethu Joseph, took off on Tuesday. Pranav well known as Child Artist. Mammootty's Son Dulquar Salman face tough fight from him.

మోహన్ లాల్ కొడుకు మూవీ మొదలైంది

Posted: 08/02/2017 01:11 PM IST
Pranav mohanlal s debut film aadi starts rolling

సినిమాల్లోకి వరుసబెట్టి వారసులు వచ్చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పాతుకుపోగా, మరికొందరు పాగా వేసేందుకు రెడీ అయిపోతున్నారు. చిన్నతనం నుంచే వాళ్లకి నటనలో మెళుకువలు సానపెడుతున్న హీరోలు వారిని వీలైనంత త్వరగా సినిమాల్లోకి లాగేందుకు మక్కువ చూపుతున్నారు.

ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో తనయుడు సినీ రంగ ప్రవేశం జరిగిపోతోంది. సౌత్ స్టార్ , మళయాళపు సీనియర్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా సినిమా మొదలైపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన ప్రణవ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Mohanlal Son Child Artist

ప్రణవ్ డెబ్యూ చిత్రం ‘ఆది’ హీరోయిన్ లేకుండానే తెరకెక్కుతుండటం మరో ఆకర్షణ. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది ఎవరో కాదు.. మళయాళంలో మోహన్ లాల్ తో దృశ్యం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించిన జీతూ జోసేఫ్. ఆ తర్వాత అది అన్ని భాషల్లో రీమేక్ కాగా, జీతూనే మూలకథ అందించాడు. ఇక ప్రణవ్ ఎంట్రీపై లాల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే మమ్మూటి కొడుకు సల్మాన్ దుల్కార్ అక్కడ టాప్ హీరోగా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు వారసుల మధ్య రాబోయ రోజుల్లో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanlal  Pranavlal  Aadi Movie  

Other Articles