Allu Arjun Duvvada Jagannadham release date announced | మహేష్ రాడని బన్నీ చెప్పేశాడు.

Duvvada jagannadham release date fix

Allu Arjun Duvvada Jagannadham, Duvvada Jagannadham Release Date, DJ Movie, DJ Movie 2017, Bunny DJ Movie, DJ Release Date, DJ Movie Release Date, DJ Stylish Look Poster, Allu Arjun New Movie, Allu Arjun 2017 Movies, Allu Arjun Harish Shankar Movie, Allu Arjun Dil Raju, Dil Raju 25th Movie, DJ Pre Release Function, DJ Spyder Movie

Tollywood Stylish star Allu Arjun Duvvada Jagannadham is set for a grand worldwide release on June 23. Movie Unit confirmed with New stylish poster. Accordingh to sources Duvvada Jagannadham' is surely going to live up to the actor's image, thanks to Harish Shankar's distinct style of filmmaking.

దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 04/22/2017 12:01 PM IST
Duvvada jagannadham release date fix

చెప్పినట్లుగానే డీజే...దువ్వాడ జగన్నాథమ్ టీం సర్ ప్రైజ్ ఇచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం జూన్ 23న వస్తున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఫేస్ బుక్ పేజ్ లో ఓ స్టిల్ ను షేర్ చేసుకున్న అల్లు అర్జున్ దానిపైనే డేట్ ప్రకటించాడు.

హరీష్ శంకర్ డైరక్షన్ లో రాబోతున్న ఈ చిత్రంలో బన్నీ ఓ బ్రహ్మిణ్ రోల్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే తాజా పోస్టర్ లో మాత్రం సూటు, బూటు ఉన్న ఓ లుక్కును రిలీజ్ చేసేశారు. అయితే డీజేలో బన్నీ ఇంకో రోల్ చేస్తున్నాడని అది చాలా స్టైలిష్ గా ఉంటుందని ఇప్పటివరకూ అనుకోవడమే తప్ప, దానికి సంబంధించిన లుక్కు మాత్రమే ఎక్కడా చూడలేదు. ఈ లెక్కన సినిమాలో ఏదో స్పెషల్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

జూన్ 19న విడుదల కానుందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు జూన్ 23న కన్ఫర్మ్ చేసేశారు. క్లైమాక్స్ పార్ట్ పెండింగ్ ఉండడంతో హడావిడిగా షూట్ చేసేందుకు బన్నీ యాక్సెప్ట్ చేయలేదు. మరోవైపు.. జూన్ 23న విడుదల కావాల్సిన మహేష్ బాబు స్పైడర్ ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అవ్వటం ఖాయమేనే చెప్పాలి. ఇంకోవైపు నాని నిన్ను కోరి జూన్ 23నే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham  Release Date  

Other Articles