చెర్రీ ఎక్కడికెళ్లినా నీడలా ఉప్సీ | Upasana along with charan in Sukumar shooting.

Ram charan and upsana visited mavullamma temple

Ram Charan and Upasana, Ram Charan Sukumar Movie, Upasana Sukumar Movie Sets, Cherry Upasana, Charan Upasana Sukumar Movie, Ram Charan Upasana Bhimavaram, Ram Charan and Upsana Mavullamma Temple

Ram Charan and Upasana visited Sri Mavullamma Temple in Bhimavaram West Godavari district.

మావుళ్లమ్మ గుడిలో చెర్రీ అండ్ ఉపాసన పూజలు

Posted: 04/19/2017 05:15 PM IST
Ram charan and upsana visited mavullamma temple

రాంచరణ్ కొత్త సినిమా షూటింగ్ లో అభిమానుల తాకిడి చాలా ఎక్కువైపోతుంది. సినిమా షూటింగ్ జరుగుతుందన్న ముందస్తు సమాచారం ఎలాగోలా తెలుసుకుంటున్న ఫ్యాన్స్ చెర్రీని చుట్టిపడేస్తున్నారు. దీంతో షూటింగ్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయని యూనిట్ చెబుతోంది. ఇక పశ్చిమ గోదావరి లో ప్రస్తుతం షెడ్యూల్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక భర్తకు దూరంగా ఉండలేని ఉపాసన చెర్రీతోపాటే సెట్స్ లో దర్శనమిస్తోంది. ఓ వైపు ఎండ దంచికొడుతున్నా కూడా భర్త వెంటే ఉంటోంది. కొల్లేరులో మంగళవారం తన బెస్ట్ హాఫ్ తో కలసి సందడి చేసిన ఉపాసన. ఇప్పుడు భీమవరంలో కూడా సందడి చేస్తోంది. వాళ్లిద్దరూ వచ్చారన్న విషయం తెలుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడి ఫేమస్ మావుళ్లమ్మ గుడిలో దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కూడా. ఆపై శ్రద్దగా కుంకుమ పూజ నిర్వహించి తిరిగి తమ విడిదింటికీ బయలుదేరారు ఈ స్వీట్ కపుల్.

CHeery Upasana West Godavari

Ram Charan Upasana Temple

ఇక చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడంట మెగా పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో దసరా కు సినిమాను రిలీజ్ చేయాలనే చిత్ర యూనిట్ కష్టపడుతోంది. 80వ దశకంలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ అని మొదటి నుంచి చెబుతున్నప్పటికీ పునర్జన్మ నేపథ్యంలో అని ఇప్పుడు మరో కథనం వినిపిస్తోంది.

Ram Charan West Godavari Visit

 

Ram Charan Upasana Mavullamma Temple

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Upasana  Sukumar Movie Shooting  

Other Articles

Today on Telugu Wishesh