అమైరా బికినీ ట్రీట్.. లంకలో రచ్చ | Amyra Dastur Bikini Treat.

Amyra dastur bikini vacation photo shoot

Amyra Dastur, Amyra Dastur Hot Bikini Show, Hot Amyra Dastur, Amyra Dastur Srilanka Vacation, Amyra Dastur Bikini, Amyra Dastur Telugu Movies, Amyra Dastur New Movies

Actress Amyra Dastur alluring bikini avatar in Srilanka vacation.

అమైరా దస్తూర్ బికినీ స్టిల్స్

Posted: 03/22/2017 12:59 PM IST
Amyra dastur bikini vacation photo shoot

ఎంత హాట్ షోలు చేస్తున్నప్పటికీ కొందరు నటీమణుల జాతకం మాత్రం అస్సలు మారటం లేదు. ఆ లిస్ట్ లో కుంగ్ ఫూ యోగా బ్యూటీ అమైరా దస్తూర్ కూడా ఉంది. అయితే ఇంతకాలం కాల్షీట్లు ఖాళీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి రోజులు వచ్చాయనుకుంటా. అందుకే ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు, బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలతో త్వరలో బిజీ కాబోతుంది.

యంగ్ హీరో రాజ్ తరుణ్ తోపాటు, మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర, హిందీలో రెండు క్రేజీ ప్రాజెక్టులలో భాగస్వామి కాబోతుంది. అయితే షూటింగ్ లకు కాస్త టైం ఉండటంతో శ్రీలంక చెక్కేసిన భామ ఓ వారంపాటు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. తనకు బాగా అచ్చోచ్చిన టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ ఫూల్ లో స్టంట్లు చేస్తూ ఆకట్టుకుంది.

ఈ స్పైసీ షో ఇంతటితో ఆగలేదు. తన సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసి ఫ్యానస్ కి పండగ చేస్తోంది. స్టార్లు ఎక్కడి కెళ్లినా.. ఇలాంటి రచ్చ మాత్రం చేయటం ఆపలేదు. మరి ఇలాంటి హాట్ షోలు ఎన్ని చేస్తే ఇప్పుడిలా ఛాన్సులు దక్కించుకుందంటారు చెప్పండి. హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amyra Dastur  Bikini Show  

Other Articles