లంక మూవీ ఫస్ట్ లుక్.. రాశీని ఇలా చూడగలమా? | Raasi New Movie First Look released.

Raasi lanka movie first look out

Lanka Movie, Raasi New Movie, Raasi Lanka Movie, Raasi 2017 Movies, Actress Raasi, Raasi Re Entry, Raasi Husband, Raasi Sri Muni, Director Sri Muni, Lanka Telugu Movie, Raasi Lanka Movie, Lanka Movie Poster

Raasi Lanka Movie first look poster released. This Woman centric movie directed by her husband Sri Muni.

రాశీ లంక సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 02/23/2017 12:38 PM IST
Raasi lanka movie first look out

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై చిన్న వయసులోనే కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగిన రాశీ తర్వాత హోమ్లీ క్యారెక్టర్లకు ఫిక్స్ అయిపోయింది. ఇక కెరీర్ చివరి దశలో పెళ్లి చేసుకుని కొంత కాలం కనిపించకుండా పోయిన ఆమె తర్వాత కళ్యాణ వైభోగంలో మదర్ రోల్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. 

అయితే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన టైంలో కూడా హీరోల డామినేషన్ మూలంగా ఆమె పాత్ర ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు అంతగా చేయలేకపోయింది. ఉమెన్ ఓరియంటల్ చిత్రాల జోరు నడుస్తున్న ఈ టైంలో తిరిగి మళ్లీ మేకప్ వేసుకుని తన సత్తా చూపించేందుకు సిద్ధమైపోతుంది. రాశీ హాట్ ఫోటోల కోసం క్లిక్ చేయండి

లంక అనే ఓ కొత్త చిత్రం ద్వారా ఆమె త్వరలో మన ముందుకు రాబోతుంది. రాశీ భర్త శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇనసాహా అనే మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. మహాశివరాత్రి విషెస్ చెబుతూ చిత్ర యూనిట్ ఓ పొస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఆ ఇద్దరు హీరోయిన్ల ముఖాలను సగం చూపుతూ రిలీజ్ చేశారు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న లంకలో రాశీ ఓ తల్లి పాత్రను పోషించబోతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Raasi  Lanka Movie  First Look Poster  

Other Articles

Today on Telugu Wishesh