అఖిల్ ఎంగేజ్ మెంట్ సమంత ఏం చేసింది? | Akhil Akkineni Shriya Bhupal Engagement.

Akkineni akhil gets engaged to shriya

Akhil Akkineni, Nagarjuna's younger son, Akhil Engagement, Akhil Shriya Engagement, Samantha at Akhil Engagement, Celebs at Akhil Engagement, Nagarjuna amala at Akhil Engagement, Manam at Akhil Engagement, Shriya Bhupal Engagement, Shriya Bhupal Akhil Engagement, GVK Shriya Bhupal, Shriya Akhil wedding, Naga Chaitanya Samantha at Akhil engagement, Samantha in Akkineni Family, Akkineni Akhil Engagement

Akkineni Nagarjuna's younger son Akhil Akkineni engaged with Shriya Bhupal.

సింపుల్ గా అఖిల్ ఎంగేజ్ మెంట్

Posted: 12/10/2016 07:47 AM IST
Akkineni akhil gets engaged to shriya

అక్కినేని ఇంట పెళ్లి సందడి షురూ అయిపోయింది. అక్కినేని నాగార్జున చిన్న తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.జీవీకే స్వగృహంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్ అండ్ గ్రాండ్ గా వేడుకను కానిచ్చేశారు.

ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీయా గత కొంతకాలంగా అఖిల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సాంప్రదాయ దుస్తులతో మొత్తం అక్కినేని జంటలు కనువిందు చేశాయి. అఖిల్ నిశ్చితార్ధ వేడుకకి సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నాగ్ ఇటు చైతూ , అటు అఖిల్ జంటలతో కలిసి దిగిన ఓ ఫోటో ట్రెండింగ్ గా మారింంది. అఖిల్ పెళ్లి విషయానికి వస్తే ఈ కుర్ర హీరో వచ్చే ఏడాది డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్టు సమాచారం. నిశ్చితార్ధం తరువాత తన రెండో సినిమాను లాంచ్ చేస్తానన్న అఖిల్ వచ్చే వారంలో విక్రమ్ తో కొత్త సినిమా మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగ్ నిర్మాణంలో తెరకెక్కనుంది.

ఇక అఖిల్ పెళ్లిపై సస్పెన్స్ కు తెరవీడిపోవటంతో నెక్స్ట్ నాగచైతన్య-సమంతల జంటపైకి అందరి కళ్లు మళ్లాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna Son  Akhil Akkineni Engagement  Shriya Bhupal  

Other Articles