అత్యాచార బాధితుల కోసం నేను సైతం అంటున్న రకుల్ | rakul fitness using for rape victims

Rakul fitness using for rape victims

rakul for rape victims, After Samantha now Rakul, Rakul social service, Rakul F45 gym, Rakul GYM video, Rakul hot in Gym, November 20th Rakul Gachibowli Stadium, rakul fitness unflug

Rakul Preet Singh helps rape victims with her fitness centre.

రకుల్ సేవలో కూడా చాలా డిఫరెంట్

Posted: 10/31/2016 05:42 PM IST
Rakul fitness using for rape victims

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడోక యువరాణి. పోటీగా సమంత, కాజల్ లాంటి వాళ్లు మెల్లిగా డ్రాప్ అయిపోతుండటం, కొత్తవాళ్లకు కూడా అంత స్కోప్ లేకపోవటంతో ఈ ట్యాలెంటెడ్ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతోనే కాదు, ఇప్పుడు కోలీవుడ్ అగ్రహీరోల కన్ను మీద ఈ గోల్డెన్ లెగ్ మీదే పడింది. వచ్చే ఏడాదే రకుల్ కోలీవుడ్ డెబ్యూకి ఛాన్సెస్ ఉన్నాయి.(అందులో మహేష్ సినిమా కూడా ఉంది).

ఇక నటన పరంగానే కాదు, రకుల్ గొప్ప పనులతో కూడా బాగానే పాపులర్ అవుతుందండోయ్. సంపాదించేదాంట్లో కాస్త లేనివారికిస్తే నష్టం లేదన్న వాదనను వినిపించే ఈ ఢిల్లీ బ్యూటీ సేవా కార్యక్రమాలపై కూడా పడిపోయింది. ముందుగా F45 పేరిట ఓసొంత జిమ్  పెట్టి బిజినెస్ లోకి అడుగుపెట్టిన రకుల్ ఇప్పుడు ఓ మంచి పని కోసం ముందుకు వచ్చింది. నవంబర్ 20న గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఫిట్ నెస్ అన్ ప్లగ్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించబోతుంది.

ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అత్యాచార బాధితులకు వినియోగించాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం కొంత మంది సినీ సెలబ్రిటీలను కూడా ఇప్పటికే ఆహ్వానించింది. సుమారు 5 గంటలపాటు జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే డబ్బును ఇలా వారికి అందజేయటం ద్వారా స్వశక్తితో పని చేసేందుకు బతుకు మీద ఆశ కల్పించొచ్చు కదా అని అంటోంది రకుల్. కాన్సర్ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు ఇలా ఆలోచించే హీరోయిన్లు ఉంటం ఒక ఎత్తు అయితే, ఇలా బ్రాడ్ గా ఆలోచించేవారు ఎంత మంది ఉంటారు చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Gym  Rape victims  

Other Articles