Sunny Leone | ONE NIGHT STAND | IJAZAT Video Song | Hot Videos

Sunny leone ijazat video song in one night stand

IJAZAT Video Song in ONE NIGHT STAND, ONE NIGHT STAND hot videos, ONE NIGHT STAND release date, ONE NIGHT STAND posters, ONE NIGHT STAND teasers, ONE NIGHT STAND songs, Sunny Leone hot videos, Sunny Leone hot stills

Sunny Leone IJAZAT Video Song in ONE NIGHT STAND: Presenting Sunny Leone starring Ijazat Video Song from upcoming movie ONE NIGHT STAND in the melodious voice of Arijit Singh & Meet Bros, music composition by Meet Bros & lyrics written by Shabbir Ahmed.

కొత్త డ్రెస్సుల్లో పోర్న్ స్టార్ పాత అందాల రచ్చ

Posted: 04/05/2016 11:23 AM IST
Sunny leone ijazat video song in one night stand

బాలీవుడ్ లో పోర్న్ స్టార్ బ్యూటీ సన్నిలియోన్ వరుసగా తన అడల్ట్ కంటెంట్ సినిమాలతో చెలరేగిపోతుంది. అసలే మండే ఎండలో ఈ అమ్మడు తన అందాలతో మరింత వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘వన్ నైట్ స్టాండ్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కేకపుట్టిస్తోంది. అలాంటిది తాజాగా మరో వీడియో సాంగ్ ను విడుదల చేసి మరింత రచ్చకు దారితీసింది.

తాజాగా విడుదలైన ఓ వీడియో సాంగ్ లో సన్నిలియోన్ మళ్లీ రెచ్చిపోయింది. తన పాత అడల్ట్ సినిమాల్లోలాగే మళ్లీ అందాలను ఆరబోసింది. సన్నీలియోన్ పాత హాట్ హాట్ అడల్ట్ వీడియోలను చూసినవారికి ఈ పాటలోని సన్నీలియోన్ అందాలు అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. కానీ సన్నిలియోన్ ఈ సినిమాలో ఇంకెంత రెచ్చిపోనుందో చూడాలి.

లవ్, రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సన్నిలియోన్, తనూజ్ విర్వానీ, నైరా బెనర్జీలు ప్రధాన పాత్రలలో నటించారు. జాస్మిన్ మోసెస్ డిసౌజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  ONE NIGHT STAND  IJAZAT Video Song  Hot Videos  stills  

Other Articles