NTR Nannaku Prematho Diwali Wishes Poster

Ntr nannaku prematho diwali wishes poster

Nannaku Prematho Movie Diwali Wishes Poster, Nannaku Prematho Movie Teaser, NTR Nannaku Prematho Movie Poster, NTR Nannaku Prematho Movie, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

NTR Nannaku Prematho Diwali Wishes Poster: Young tiger Ntr next film Nannaku Prematho. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

దీపావళి శుభాకాంక్షలతో ‘నాన్నకు ప్రేమతో’ ఎన్టీఆర్ స్టైలిష్ పోస్టర్ విడుదల

Posted: 11/10/2015 05:28 PM IST
Ntr nannaku prematho diwali wishes poster

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు తన కొత్త సినిమా పోస్టర్ ను విడుదల చేసి, దీపావళి శుభాకాంక్షలను తెలియజేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వరుస హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.



ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా వున్నాడు. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో కూడా ఎన్టీఆర్ లుక్స్ చాలా బాగుంది.

ఫ్యామిలీ, కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Nannaku Prematho  Diwali Wishes Poster  Teaser  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles