Heroine Ankitha Got Engagement | Businessman Vishal | heroine Ankitha

Heroine ankitha got engaged to vishal

Actress Ankitha engaged, Actress Ankitha engagement stills, Actress Ankitha stills, Actress Ankitha hot news, Actress Ankitha movie news, Actress Ankitha movies, Actress Ankitha stills, Actress Ankitha

Heroine Ankitha Got Engaged To Vishal: Lahiri Lahiri Lahirilo movie fame Actress Ankitha Got Engaged To businessman Vishal. Actress Ankitha wedding latest news, stills, gallery.

సింహాద్రి భామకు పెళ్లి ఫిక్సయ్యిందోచ్!

Posted: 11/09/2015 11:11 AM IST
Heroine ankitha got engaged to vishal

‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘సింహాద్రి’ వంటి పలు చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపును దక్కించుకున్న అంకిత త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. అంకితకు గతకొద్ది కాలంగా తెలుగులోనే కాకుండా పలు ఇండస్ట్రీలో కూడా సినీ ఆఫర్లు రాకుండా పోయాయి. దీంతో పెళ్లికి సిద్ధమయింది.

అంకిత నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అంకిత తాను ప్రేమించినవాడినే పెళ్లిచేసుకోనుంది. ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ తో అంకిత గతకొద్ది కాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య వున్న ప్రేమను ఇరువురి కుటుంబాలు అంగీకరించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇటీవలే అంకిత్, విశాల్ ల నిశ్చితార్థం ముంబాయ్ లోని ఒక హోటల్లో జరిగింది.

వీరి వివాహం త్వరలోనే జరుగనుందని సమాచారం. పెళ్లి తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని తెలిసింది. అంకిత ఇప్పటివరకు గ్లామర్, యాక్టింగ్ వున్న పాత్రలలో చాలా చక్కగా నటించింది. మరి పెళ్లి తర్వాత అంకిత సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Ankitha  Engagement  Wedding  stills  News  

Other Articles