Sai Dharam Tej | Supreme | Rashi khanna | First Look Posters | Dil Raju

Sai dharam tej supreme movie first look

Sai Dharam Tej Supreme Movie First Look Posters, Sai Dharam Tej Supreme stills, Sai Dharam Tej Supreme Movie First Look, Sai Dharam Tej Supreme Movie News, Sai Dharam Tej Supreme Movie stills, Sai Dharam Tej Supreme Movie updates, Sai Dharam Tej, Supreme Movie

Sai Dharam Tej Supreme Movie First Look: Today Mega Hero Sai Dharam Tej Birthday. Sai Dharam Tej Upcoming film Supreme first look posters released. Anil Ravipudi Direction. Dil Raju Producer. Rashi khanna heroine.

హ్యాపీ బర్త్ డే ‘సుప్రీం’ హీరో.. టాక్సీ డ్రైవర్ లుక్ అదుర్స్

Posted: 10/15/2015 09:56 AM IST
Sai dharam tej supreme movie first look

‘రేయ్’, ‘పిల్లానువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా సాయిధరమ్ తేజకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తర్వాత సాయిధరమ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం ‘సుప్రీం’. ‘DONT SOUND HORN’ అనేది ట్యాగ్ లైన్. ‘పటాస్’ ఫేం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Sai Dharam Tej Supreme Movie First Look Posters-02

తాజాగా ఈ చిత్ర యూనిట్ సాయిధరమ్ తేజ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో సాయిధరమ్ తేజ టాక్సీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే చాలా స్టైలిష్ మాసివ్ లుక్ లో అదరగొడుతున్నాడు.

Sai Dharam Tej Supreme Movie First Look Posters-03

ఇందులో సాయిధరమ్ సరసన తొలిసారిగా రాశిఖన్నా హీరోయిన్ గా జతకడుతుంది. రాశిఖన్నా ఓ పోలీస్ కాప్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Supreme  Rashi khanna  First Look Posters  Dil Raju  Anil Ravipudi  Movie News  

Other Articles