ntr back to hyderbad from nannaku prematho shoot in london

Young tiger ntr back to hyderabad watches srimanthudu movie

Jr NTR, Young Tiger Jr NTR, jr ntr nannaku prematho first schedule winded up, jr ntr nannaku prematho movie, jr ntr nannaku prematho telugu movie, Jr NTR Sukumar Nannaku Prematho, Wrapped Up, nannaku prematho london schedule completed, nannaku prematho london schedule details, nannaku prematho telugu movie, Rakul Preet, reliance entertainments, Sukumar

Jr NTR and Creative Mind Sukumar’s Nannaku Prematho First Look which unveiled on the holy day of Ganesh Chaturthi stole the hearts of each and every movie lover and Nanadamuri fans.

శ్రీమంతుడు స్పెషల్ షోను చూసిన యంగ్ టైగర్

Posted: 09/27/2015 11:22 AM IST
Young tiger ntr back to hyderabad watches srimanthudu movie

యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారక రామారావు అలియాస్ తారక్ ను శ్రీమంతుడు చాలా ప్రభావితం చేశాడు. గత కొన్నాళ్ల పాటు తన నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో గడుపుతున్న ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. సుకుమార్ డైరెక్షన్లో 'నాన్నకు ప్రేమతో'  టైటిల్తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు విదేశాల్లో షూటింగ్ చేశారు. లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఓ కాస్ట్లీ ఇంట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ చేరుకున్న తారక్ శ్రీమంతుడు స్పెషల్ షో చూశాడు.

లాంగ్ షూటింగ్ షెడ్యూల్ తరువాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటున్న ఎన్టీఆర్ అక్టోబర్ రెండో వారంలో బ్యాలెన్స్ షూటింగ్కు రెడీ అవుతున్నాడు. సెకండ్ షెడ్యూల్ను కూడా స్పెయిన్లో ప్లాన్ చేస్తున్న యూనిట్ ఈ షెడ్యూల్తో షూటింగ్ దాదాపుగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెంపర్ హిట్తో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్ రికార్డ్లు తిరగరాసే భారీ హిట్ను టార్గెట్ చేస్తుంటే, వన్ ఫెయిల్యూర్తో ఇబ్బందుల్లో ఉన్న సుకుమార్ ఓ బిగ్ హిట్ తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో సక్సెస్ ఇద్దరి కెరీర్కు కీలకం కానుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  nannaku prematho  sukumar  rakul preetsingh  

Other Articles