Anushka | Size Zero | Movie News | songs | Teaser

Anushka size zero movie video song teaser

Size Zero Movie Video Song Teaser, Size Zero Title Video Song Teaser, Size Zero movie news, Size Zero movie updates, Size Zero posters, Size Zero stills, Size Zero, Anushka latest news, Anushka movies, Anushka movie updates, Anushka stills, Anushka

Anushka Size Zero Movie Video Song Teaser: Anushka upcoming film Size Zero. Prakash kovelamudi director, mm keeravani music. Arya, sonal chauhan acts in lead roles. this Movie Video Song Teaser released.

అనుష్కకు కష్టాలు తెచ్చిపెట్టిన 'సైజ్ జీరో'

Posted: 09/22/2015 10:24 AM IST
Anushka size zero movie video song teaser

ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసారు. టైటిల్ సాంగ్ గా రూపొందిన ఈ పాట చాలా హాట్ లుక్స్ తో కనిపిస్తుంది. ఇందులో అనుష్క ఇప్పటికే భారీ పర్సనాలిటితో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ శరీరాన్ని కరిగించేందుకు ప్రయత్నించే సమయంలో పడే కష్టాలను చాలా కామెడీ తరహాలో చూపించారు.

ఇందులో అనుష్క సరసన ఆర్య హీరోగా నటిస్తున్నాడు. సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Movie News  songs  Teaser  

Other Articles