Nitin | Akhil Akkineni Movie Title

Nitin clarifies on akhil akkineni movie title

Nithin Clarifies on Akhil Movie Title, Akhil Akkineni Birthday Teaser, Akhil Akkineni latest movies, Akhil Akkineni latest news, Akhil Akkineni movie news, Akhil Akkineni movie stills, Sayesha Saigal hot stills, Akhil Akkineni stills, Akhil Akkineni gallery, Sayesha Saigal cleavage stills, Akhil Akkineni

Nitin Clarifies on Akhil Akkineni Movie Title: Akhil Debut Movie directed by V. V. Vinayak. The film, produced by actor Nithiin on Sreshth Movies banner, Anup Rubens & S.S. Thaman together composed the film's music. Sayesha Saigal heroine.

అఖిల్ టైటిల్ మిస్సైల్ కాదంటున్న నితిన్

Posted: 05/27/2015 10:05 AM IST
Nitin clarifies on akhil akkineni movie title

వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఆఫ్రికాలో షూటింగ్ ప్రారంభించనున్నారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్, అనూప్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మిస్సైల్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై నిర్మాత నితిన్ స్పందిస్తూ... అఖిల్ సినిమా టైటిల్ మిస్సైల్ కాదని, ఇంకా ఎలాంటి టైటిల్ అనుకోలేదని, టైటిల్ ఫిక్స్ అవగానే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ స్పందన వస్తోంది. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని, దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Nithin  Akhil Teaser  Sayesha Saigal  

Other Articles