Ramanaidu multiplied his assets thousand times

Ramanaidu multiplied his assets thousand times, kodi ramakrishna, vikram, ms narayana sin vikram, lb sriram, writer and actor lb sriram, ramanaidu funeral with government honours, movie mughul ramanaidu, star producer ramanaidu, last rites with government honours, ramanaidu collections, ramanaidu passes away, Daggubati Ramanaidu, funeral, Telugu Film Industry Closed Today, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu no more, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body phots, Daggubati Ramanaidu, ramanaidu cremation at ramanaidu studios

Ramanaidu multiplied his assets by thousand times in tollywood industry says star director kodi ramakrishna

ఆస్తిని వెయ్యింతలు చేసుకున్న రామానాయుడు..

Posted: 02/19/2015 02:11 PM IST
Ramanaidu multiplied his assets thousand times

టాలీవుడ్ మూవీ మోఘల్ గా ఖ్యాతి పోందిన అగ్రనిర్మాత, నిర్మణ దిగ్గజం రామానాయుడు తన ఆస్తులను వేయి రెట్లు పెంచుకున్నారని, ప్రముఖ ధర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు.  రామానాయుడు ఎప్పుడూ.. డబ్బును తన ఆస్తిగా భావించలేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చే అనేక మంది నైపుణ్యమున్న కొత్తవారికి అవకాశాలు కల్పించడం, వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయటమే ఆయన తన ఆస్తిగా భావించారన్నారు. అదే తనకు గర్వకారణమని రామానాయుడు అనే వారని  ఈ సందర్భంగా కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. రామానాయుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని, టెన్షన్ పడేవారు కాదని అన్నారు. అయన కూడా హఠ్తతుగా చిత్ర పరిశ్రమను తన ఇంటిలా భావించిన ఆయన హఠాత్తుగా వదలి వెళ్లిపోవడం చిత్రసీమకు తీరని లోటని అవేదన వ్యక్తం చేశారు.

రామానాయుడి లాంటి వారు చిత్ర పరిశ్రమకు దిక్సూచి లాంటి వారని అలాంటి వారిని కోల్పోవడం తెలుగు చిత్రసీమకు ఎనలేని నష్టమని హాస్యనటుడు ఎంఎస్ నారాయణ తనయుడు విక్రమ్ అన్నారు. రామానాయుడి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు తమలాంటి యువత కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందిని అభిప్రాపయడ్డారు. తామ తండ్రి నవ్వుల రేడు ఎమ్మెస్ నారాయణను కోల్పోయిన సమయంలో శోఖసంద్రంలో మునిగిన తమ కుటుంబానికి రామానాయుడు అండగా నిలిచారన్నారు. ఆయన ఓదార్పు తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తమ మధ్య లేరంటే చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ రెండు నిమిషం పాటు విక్రమ్ మౌనం పాటించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d.ramanaidu  vikram  kodi ramakrishna  

Other Articles