Balakrishna legend lion is back poster

Balakrishna, Legend, Legend new poster, Legend LION IS BACK poster, Legend title song, Legend leaked, Legend audio laucnh on march 7, Legend new poster, Legend new look on shivaratri special, Legend new poster out, Legend LION IS BACK poster released, Balakrishna in Legend poster, Legend release, summer release, Legend movie First Look, Balakrishna, Legend, Legend first look, Legedn movie, Balakrisha in Legend,

Balakrishna Legend LION IS BACK poster, First look of balayya Lion Is Back poster, Balakrishna, Legend, Legend new poster, Legend LION IS BACK poster, Legend title

బాలక్రిష్ణ ‘లయన్ ఈజ్ బ్యాక్ ’

Posted: 02/27/2014 12:23 PM IST
Balakrishna legend lion is back poster

నందమూరి నట సింహం బాలయ్య , మాస్ దర్శకుడు బొయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెజెండ్ ’ సినిమా విడుదల తేదీని నేడు మహా శివరాత్రి సందర్భంగా ప్రకటించడమే కాకుండా, ఆ సినిమాకు సంబంధించిన ఓ పవర్ ఫుల్  పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే బాలయ్య, జగపతి బాబు, సినమా లోగో ను విడుదల చేసిన దర్శకుడు నేడు ‘లయన్ ఈజ్ బ్యాక్ ’ పేరిట విడుదల చేసిన ఈ పోస్టర్ బాలయ్య అభిమానులను అరించడమే కాకుండా, సినిమా పై భారీ అంచనాలు పెరిగేలా చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు బొయపాటి మాట్లాడుతూ... మార్చ్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను, మార్చ్ 7వ తేదీన ఆడియోను హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అభిమానుల మధ్య విడుదల చేయనున్నట్లు చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ ఆడియోకి టాలీవుడ్ కి చెందిన అతిరథమహారథులు విచ్చేయనున్నారు. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ విషయానికి వస్తే... ఇంత వరకు భాలయ్య కెరియర్లోనే అమ్ముడుపోనంత రేటుకు పోయాడు. ఈ సినిమా పై రైట్స్ కోసం మాటీవీ, జెమినీ, జీటీవీ సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఒకరు 7 కోట్లు ఇస్తామంటే... మరొకరు 7.5 కోట్లు ... ఇంకొకళ్ళు 8 కోట్లు ఇస్తామంటూ ముందుకి వచ్చారు.

చివరకు జెమినీ టీవి వారు అత్యథికంగా 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నారు. మొత్తానికి విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతున్న పోస్టర్లు, శాటిలైట్స్ రైట్స్ చూస్తుంటే బాలయ్య కెరియర్లో పెద్ద హిట్టయ్యే సినిమాలానే కనిపిస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles