Allu arjun race gurram full story leaked

Allu Arjun Race Gurram full story leaked, Allu Arjun Race Gurram Movie Story, Race Gurram Movie Story Leaked, Race Gurram Movie Story Revelved, Race Gurram release date

Allu Arjun Race Gurram full story leaked, Allu Arjun Race Gurram Movie Story, Race Gurram Movie Story Leaked, Race Gurram Movie Story Revelved, Race Gurram release date

రేసు గుర్రం సినిమా స్టోరీ ఇదే

Posted: 01/07/2014 07:42 PM IST
Allu arjun race gurram full story leaked

సినిమా వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బాధ మాత్రం తప్పడం లేదు. ఏదో విధంగా ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కానీ, స్టిల్స్ కానీ, డైలాగులు కానీ, ఏకంగా స్టోరీ కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రానికి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ ఫిలింనగర్ నుండి వార్తలు బయలు దేరాయి.

ఈయన ప్రస్తుతం ‘కిక్ ’ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  ‘రేసుగుర్రం ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లీకైన స్టోరీ ప్రకారం... జులాయిగా తిరిగే అల్లు అర్జున్ కి పోలీస్ ఆఫీసర్ అయిన కిక్ శ్యామ్ అన్నయ్య ఉంటాడు. అతనికి, అల్లు అర్జున్ కి ఏమాత్రం పడదు. దీంతో ఓ కేసుకు సంబంధించిన కేసులో తమ్ముడ్ని ఇరికించే ప్రయత్నం చేస్తాడు.

అలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్...తన నిర్ధోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు, తనని కేసులో ఇరికించిన వారికి ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ.  ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పూర్తి స్ధాయి కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కథ నిజమే అయితే మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles