Samantha playing mother role in manam

samantha as a mother in Manam Movie,Actress Samantha as a mother in Manam Movie, samantha playing mother role in manam,

samantha as a mother in Manam Movie,Actress Samantha as a mother in Manam Movie, samantha playing mother role in manam,

సమంతాను తల్లిని చేసిన చైతూ

Posted: 06/18/2013 06:02 PM IST
Samantha playing mother role in manam

ఈ మధ్య సమంతా తనకు ఏ ఫీలింగ్స్ కలిగినా  మనస్సులో దాచుకోకుండా బయటకి చెప్పేస్తుంది అందాల బ్యూటీ సమంతా. అనతి కాలంలో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయిన సమంతా ఆ మధ్యన ఎన్టీఆర్ తో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమా షూటింగులో ఓ సన్నివేశంలో ఓ బాలుడితో నటించింది. ఆ తరువాత తన ఫీలింగ్స్ ని ట్విట్టర్లో పోస్టు చేస్తూ.... నాకు బాలుడితో ఉన్నంత సేపు అమ్మతనం తాలూక ఫీలింగ్స్ కలిగాయి అంటూనే తనా త్వరగా పెళ్లి చేసుకొని అమ్మను కావాలని చెప్పకనే చెప్పింది. ఇలా చెప్పిందో లేదో సమంతా నాగచైతన్య కారణంగా  తల్లి అయింది. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం అక్కినేని త్రయం కలిసి నటిస్తున్న ‘మనం ‘ సినిమాలో దర్శకుడు విక్రమ్ కుమార్ నాగచైతన్య – సమంతలను తల్లిదండ్రులను చేస్తున్నాడట. ఈ సినిమాలో  ఏఎన్నార్, నాగార్జునతో పాటు చైతు,సమంతాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథలో కీలకమైన సన్నివేశంలో వీరిద్దరు కలిసి తల్లిదండ్రులుగా నటించబోతున్నారన్న మాట. అయితే సినీ జనాలు మాత్రం సమంతా అమ్మ కావాలనే కోరికను నాగచైతన్య తీర్చాడని అనుకుంటున్నారు. ఈ మాటలు వింటే తన ప్రియుడు సిద్దార్థ ఏమనుకుంటాడో ఏమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles