Drama contest in guntur

paruchuri brothers, paruchuri venkateswararao, paruchoori drama, drama, stage show, drama contest in guntur, pallekona village, guntur district, drama gift money

drama contest in guntur

25.gif

Posted: 01/08/2013 12:33 PM IST
Drama contest in guntur

pa

       నాటకరంగ ఔత్సాహికులకు శుభవార్త :  పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలను ఏప్రిల్‌ 27 నుంచి మే 1వ తేదీ వరకు వరకు ఎన్టీఆర్‌ కళాప్రాంగణం, పల్లెకోన (గుంటూరు)లో జరగనున్నాయి. ప్రవేశ దరఖాస్తులకు ఫిబ్రవరి 10 వరకు గడువు. నాటకం, నాటిక విభాగాల్లో రూ. 2 నుంచి 20వేల వరకు గెలుచుకునే సదావకాశం. కళాకారులంతా ఈ వేడుకల్లో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా ఉత్సవ కన్వీనర్‌ డా. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు కోరారు.
      ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటన విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నామని తెలిపారు. నాటిక ప్రవేశ రుసుము రూ..150, నాటక ప్రవేశ రుసుము రూ. 200గా నిర్ణయించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas mirchi audio review
Posani chitram srinu taguboturamesh new film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles