Pawankalyan vvvinayak movie

pawankalyan,vvvinayak,movie, coming soon, script work in progess

pawankalyan-vvvinayak-movie

4.png

Posted: 09/28/2012 03:28 PM IST
Pawankalyan vvvinayak movie

pawanఎంతో కాలంగా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ త్వరలో వర్కౌట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పక్కా మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వీరి కోరిక తీరేలా ఈ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి ఈ ప్రాజక్టు గురించి చర్చించుకోవడం జరిగిందనీ, ప్రస్తుతం పవన్ ఇమేజ్ కి తగ్గా సబ్జెక్ట్ తయారు చేయించే పనిలో వినాయక్ ఉన్నాడనీ అంటున్నారు. vinayak
     ఇదిలా ఉండగా, పవన్ తాజా మూవీ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం మణిశర్మ స్వరపరిచిన బాణీలు యూత్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఎక్కడ చూసిన 'రాంబాబు' చేస్తోన్న సందడే వినిపిస్తోంది. ఇక తాజాగా నిన్న విడుదల చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. ఒక్క రోజునే ఆన్ లైన్లో ఈ ట్రైలర్ కి 4 లక్షల వ్యూస్ వచ్చాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana out of pawan trivikram movie
Julayi trivikram alluarjun movie 50days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles