Tamanna rate rs60 lakhs for 10 days

tamanna rate rs.60 lakhs for 10 days

tamanna rate rs.60 lakhs for 10 days

11.gif

Posted: 04/13/2012 04:15 PM IST
Tamanna rate rs60 lakhs for 10 days

            tama_innతమన్నా దారి రహదారవుతోంది. హ్యపీడేస్ మూవీ అనంతరం స్థబ్దుగా ఉన్న ఈమె కెరీర్ ప్రస్తుతం యమ ఊపుమీదుంది. సినిమాల తోనే తీరిక లేకుండా ఉందంటే తాజాగా యాడ్ ఇన్ కమ్ కూడా తోడయింది.  ఈమధ్య సౌత్ లో ఆమె ఇమేజ్ బాగా పెరగడంతో ప్రచారకర్తగా పలు సంస్థలు ఆమె వెంటపడుతున్నాయి. తాజాగా ఫాంటా శీతల పానీయం కూడా ఆమెనే వెతుక్కుంటూ వచ్చింది.
              ఇప్పటివరకూ ఈ బ్రాండ్ దక్షిణాది ప్రాంతానికి జెనీలియా పనిచేసింది. అయితే, ఆమె పెళ్లి చేసుకోవడంతో సదరు కంపెనీ మరో భామ కోసం ప్రయత్నించి, చివరికి తమన్నాను నియమించుకుంది. ఏడాదికి ఆరు రోజుల కాల్ షీట్స్ ఆమె ఈ సంస్థకి కేటాయించాల్సి వుంటుంది. ఆ ఆరు రోజుల్లోనూ ఫోటో షూట్స్, ప్రచార కార్యక్రమాలలో ఆమె పాల్గొంటుంది. అందు నిమిత్తం ఏడాదికి ఆమెకి 60 లక్షల పారితోషికాన్ని ఆ సంస్థ చెల్లించనుంది. 
            యాడ్స్ గురించి తమన్నా మాత్రం ఇలా అంటోంది. 'ఎండార్స్ మెంట్ల విషయంలో నేను చాలా సెలక్టివ్ గా ఉంటున్నాను. నా వయసుకి, ఇమేజ్ కి తగ్గా విధంగా వుండే వాటినే అంగీకరిస్తున్నాను'  అని చల్లగా సెలవిస్తోంది. పిలిచి డబ్బిస్తామంటే ఎవరికి మాత్రం చేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director srinu vaitla doing very hard work for ntr forth coming movie badsha says rupa vaitla
Amalapaul and allu sirish is the pair of forthcoming radha mohan film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles