Ctress sneha has went to award event along her boyfriend

Actress Sneha Has went to award event Along Her Boyfriend. Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Sneha went to award event Her Boyfriend.GIF

Posted: 12/28/2011 05:30 PM IST
Ctress sneha has went to award event along her boyfriend

Sneha_Prasanna

తెలుగు సినీ నటి స్నేహా వివాహం త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు అప్పుడే కాబోయేవాడి చేయి పట్టుకొని చెట్టాపట్టాల్ వేసు కొని తిరుగుతుంది. ఇటీవల చెన్నైయ్ లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ కి స్నేహాకు ఉత్తమ నటి అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ వేడుకకు తన ప్రియుడు ప్రసన్నతో కలిసి వెళ్ళింది. అంతే కాకుండా స్నేహా అవార్డు తీసుకుంటున్న సమయంలో ప్రసన్న కూడా వేదిక పైకి వెళ్లాడు.

అయితే ఆ మధ్యలో స్నేహా ఈమె పెళ్ళి విషయం ప్రకటించలేదు. ఒక్క ప్రసన్న మాత్రమే ప్రకటించాడు. దీని పై స్నేహా కొద్దిగా సీరియస్ కూడా అయింది. అప్పడు సీరియస్ అయిన స్నేహా కాబోయే వాడితో ఇప్పడు రాసుకు పూసుకు తిరుగుతుందని అంటున్నారు సినీ జనాలు. మరి వీరి పెళ్ళి పీఠల వరకు వెళుతుందో లేక నాలుగు రోజులైన తరువాత బోర్ కొట్టిన తరువాత ఎవరిదారి వారు చూసుకుంటారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamta mohandas enters wedlock
Sanjay dutt remakes balakrishna movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles