tomato and pineapple remedies to avoid wrinkles on skin and get glowing skin | skin remedies | skin beauty tips

Tomato pineapple remedies for avoiding wrinkles and get glowing skin

wrinkles remedies, wrinkles remedies for skin, wrinkles tomato remedy, beauty tips for wrinkles, tomato remedies for skin, pineapple remedies for skin

tomato pineapple remedies for avoiding wrinkles and get glowing skin : tomato and pineapple remedies to avoid wrinkles on skin and get glowing skin | skin remedies.

ముడతలను నివారించే బ్యూటీ టిప్స్..

Posted: 11/13/2015 01:09 PM IST
Tomato pineapple remedies for avoiding wrinkles and get glowing skin

ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినా ముఖంపై వుండే ముడతలు త్వరితంగా తొలగిపోవు. అవి అందంగా వుండే ముఖాన్ని విహీనంగా మార్చేస్తాయి. అంతేకాదు.. వయస్సు పెరిగినట్లు ముఖం కనిపిస్తుంది. మరికొందమందిలో ఈ ముడతల ప్రభావం ఎలా వుంటుందంటే.. అతి తక్కువ వయ్స్సులోనే  ముసలివారులాగా కనిపిస్తారు. అలాంటప్పుడు వాటి నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని బ్యూటీషియన్లు అంటున్నారు. ఖరీదైన ప్రోడక్ట్స్ వాడకుండానే ఇంట్లో వుండే పదార్థాల ద్వారా రెమెడీలు చేసుకుని, ముఖానికి పట్టిస్తే ముడతలను నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* తాజా టమేటోలను బాగా చితక్కొట్టి.. అలా వచ్చిన రసాన్ని ఒక గ్లాసులో తీసుకోవాలి. ఈ రసంలో రెండు చెంచాల పాలు కలిపి బాగా కలియబెట్టారు. ఈ విధంగా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, 10-15 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించబడతాయి. పైగా చర్మం లోపలికి వెళ్ళి శుభ్రం చేస్తుంది. ముఖచర్మం మీదుండై తైలాలను తొలగించి తాజాదనాన్ని, కాంతిని సంతరించుకుంటుంది.

* ముఖంపై వుండే ముడతలను నివారించడంలో పైనాపిల్స్ బాగానే సహకరిస్తాయి. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క స్పూన్ చొప్పున పైనాపిల్ రసం, యాపిల్ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  దీనిలో ఉన్న రసాల చర్యల ద్వారా ముఖచర్మం బాగా శుభ్రమై వెలుగును సంతరించుకున్నదిగా అవుతుంది. ముడతలు నివారించబడి, కాంతులీనే సౌందర్యం పొందవచ్చనని నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wrinkles remove tips  tomato remedies  pineapple remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more