Tomato Juice Remedies To Get Glow Skin | Beauty Tips | Skin Home Remedies

Tomato juice remedies glow skin beauty tips

glow skin remedies, tomato juice remedies, tomato remedies for skin, skin home remedies, skin beauty tips, skincare remedies, skin healthy tips, skin beauty tips, beauty tips for glow skin

Tomato Juice Remedies Glow Skin Beauty Tips : By Applying Tomato Juice Remedies Regularly Women Can Get Glow Skin.

ముఖ కాంతిని పెంపొందించే టమోటా జ్యూస్

Posted: 09/15/2015 12:24 PM IST
Tomato juice remedies glow skin beauty tips

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మహిళలు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తరుచూ వాడటం, బ్యూటీ పార్లర్లకు వెళ్లడం, ఇంకా ఇతర మార్గాలు అవలంభిస్తుంటారు. అయితే.. వీటన్నికంటే సింపుల్ గా టమోటా జ్యూస్ రాసుకుంటే చాలని బ్యూటీషియన్లు అంటున్నారు. నిర్దేశించిన సమయాల్లో టమోటా జ్యూస్ ను అప్లై చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెబుతున్నారు.

* రాత్రి నిద్రిపోవడానికి ముందు టమోటోను సగానికి కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చర్మం కాంతివంతంగా మారడంతోపాటు మృదువుగా తయారవుతుంది. అంతేకాదు.. మెటిమలు పూర్తిగా నివారించబడుతాయి.

* టమోటా జ్యూస్ ముఖానికి రాసుకోవడానికి ముందు ఐస్ క్యూబ్‌తో మర్దన చేసుకోవాలి. 15నిముషాల తర్వాత టమోటో ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలతోపాటు మచ్చలు దూరం అవుతాయి. పలితంగా చర్మసౌందర్యం మరింత మెరుగవుతుంది.

* ఒక బౌల్లో టమోటో జ్యూస్‌ను తీసుకొని.. అందులో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కాసేపు మర్దన చేసుకోవాలి. 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. డార్క్ స్కిన్ దూరమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : glow skin remedies  tomato juice for skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more