grideview grideview
  • Jan 03, 10:25 AM

    రాజకీయ భీష్ముడు అటల్ జీ

    అటల్ బిహారీ వాజపేయి (జ.డిసెంబరు 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభ...

  • Jan 02, 12:34 PM

    భారత అంతరిక్షరంగ పితామహుడు విక్రం సారాభాయి

    విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన...

  • Dec 27, 09:56 AM

    మదన్ మోహన్ మాలవ్యా భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త.

    భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ" గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా" గా కూడా గౌవరింపబడ్డాడు. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు....

  • Dec 26, 11:55 AM

    భారతావనికే తలమానికం ఈ "భారత రత్న"

    సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (జననం అక్టోబర్ 15, 1931, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశం), క్రితం భారత రాష్ట్రపతి. అంతే గాక ఆయన భారత దేశపు...

  • Dec 20, 11:57 AM

    రజాకార్ల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన రావి నారాయణ రెడ్డి

    రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. రావి నారాయణరెడ్డి అందరికీ తెలిసిన కమ్యూ నిస్టు మాత్రమే కాదు. కొందరికే తెలిసిన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామికవాది కూడా. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి లో 1908 జూన్...

  • Dec 16, 05:00 AM

    తెలుగు సాహిత్య ప్రపంచానికి కొత్త అర్ధాన్ని ఇచ్చిన ఆధునిక కవి జాషువా

    ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో...

  • Dec 13, 09:28 AM

    నెల్సన్ మండేలా జీవిత విశేషాలు తెలుసుకునే ముందు ఆయన గురించి కొన్ని నా వ్యాఖ్యలు........

    మాలోని నిశ్యబ్ద భావాలు నిన్ను అనుక్షణం గుర్తుచేస్తూ నీ చరిత్ర పుటలను తిరగేస్తున్నాయి.... మొట్ట మొదట నీ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అదే ప్రపంచ భావి పౌరులకు తొలి మెట్టుగా బీజం పడబోతుందిప్రపంచంలోని మలినాలన్నిటిని కడిగేసావు...ఈ ప్రపంచానికి మనిషి విలువేంటో తెలియజేసావు...పేద...

  • Dec 10, 01:07 PM

    తెలుగు సాహిత్యంలో తిరుగులేని వజ్ర మకుటం

    సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు....