grideview grideview
 • May 06, 01:52 PM

  నాదోపాసన ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చన్న విధ్వాంసుడు

  ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన భారతదేశంలో భగవంతునిపై విశేషభక్తిని చాటిచెప్పిన ఎందరో భక్తులు జన్మించారు. తమ గానంతో, పద్యాలతో, రచనలతో దేవుని విశిష్టతను రానున్న తరాలకి తెలిసేలా ఎన్నో కార్యాలు చేపట్టారు. అటువంటివారిలో త్యాగరాజు కూడా ఒకరు! కర్ణాటక సంగీత త్రిమూర్తులలో...

 • Apr 29, 11:23 AM

  స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిన గోపాలకృష్ణయ్య

  బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి అరాచకాల నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కల్పించడం కోసం ఎందరో వీరులు ఈ భరతమాత గడ్డపై అమరులైన విషయం విదితమే! అయితే.. హింసతో పరిపాలన కొనసాగిస్తున్న తెల్లదొరల నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కల్పించాలంటే అహింస బాటలో నడవడమే ఆయుధమంటూ...

 • Apr 27, 10:22 AM

  పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన మల్లిమస్తాన్

  పర్వతారోహణ చేయడమంటే అంతా సామాన్యమైన విషయం కాదు! ఆకాశమే హద్దుగా అన్నట్లు ఎంతో ఎత్తులో వుండే ఆ పర్వతాలను తలచుకుంటేనే ప్రతిఒక్కరి గుండెల్లో గుబులు పుట్టుకొస్తాయి. అలాంటి వాటిని ఎక్కాలంటే ఎంతో శిక్షణ పొందడంతోపాటు అర్హత సాధించాల్సి వుంటుంది. కానీ.. ఏ...

 • Apr 11, 11:14 AM

  ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన రసాయన శాస్త్రవేత్త

  రసాయన శాస్త్రంలో అవపోసన పట్టిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్ ఒకరు. సోవియట్ యూనియన్ కు చెందిన ఈయన... మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించి చరిత్ర సృష్టించాడు. జీవిత చరిత్ర : 1834 ఫిబ్రవరి 8న రష్యాలో...

 • Apr 10, 12:07 PM

  భారతదేశ 4వ ప్రధానమంత్రిగా బాధత్యలు చేపట్టిన దేశాయి

  మొరార్జీ దేశాయి.. బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశ స్వాతంత్ర్యకోసం తనవంతు కృషి చేసిన సమరయోధుడు. అంతేకాదు.. దేశానికి ఈయన చేసిన సేవలకుగానూ ఎన్నో పురస్కరాలు, సన్మానాలు అందుకున్నారు. దేశ తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రి అయిన ఈయన.. భారత్-పాకిస్థాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన...

 • Apr 08, 12:07 PM

  గ్రామీణ నేపథ్యంగల చిత్రాలకు పేరుగాంచిన కాపు రాజయ్య

  కొందరు చిత్రకారులు గీసే బొమ్మలు చూడటానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారు చిత్రించిన సదరు బొమ్మలు నిజంగా ప్రాణంతో వున్నాయోమోనన్న అపోహ కలిగేలా చిత్రకారులు అందులో జీవం పోస్తారు. ఈ విధంగా ఎందరినో ఆశ్చర్యచికితుల్ని చేసి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ఎందరో...

 • Apr 06, 01:56 PM

  ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ‘భవనం’

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజకీయ ప్రముఖులు మొత్తం 21 మంది వున్నారు. వీరంతా రాష్ట్రాభివృద్ధికోసం తమవంతు సేవలు నిర్వహించారు. అటువంటివారిలో భవనం వెంకట్రామ్ రెడ్డి ఒకరు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. 1982 ఫిబ్రవరి...

 • Apr 03, 05:08 AM

  అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి

  రాకేశ్ శర్మ.. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులపుటకెక్కాడు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని మొదట వైమానిక దళంలో చేరిన రాకేశ్.. తన ప్రతిభతో చకచకా ఉన్నత పదవులు పొంది.. స్క్వాడ్రన్ లీడర్, ‘విమాన చోదకుడు’ అయ్యాడు. 1984 ఏప్రిల్ 3న...