grideview grideview
  • Aug 22, 09:25 AM

    ఆంధ్రరాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అంజయ్య

    విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో టంగుటూరి అంజయ్య ఎనిమిదవ వారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక నాయకునిగా, ఆ తర్వాత కేంద్ర కార్మిక...

  • Aug 21, 09:43 AM

    దేశానికి 9వ రాష్ట్రపతిగా వ్యవహరించిన శంకర్ దయాళ్

    భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కృషి చేసిన రాజకీయ నాయకుల్లో శంకర్ దయాళ్ శర్మ ఒకరు. దేశానికి 9వ రాష్ట్రపతిగా వ్యవహరించిన ఈయన.. బ్రిటీష్ పాలన నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కలిగించేందుకు పోరాడిన సమరయోధుల్లో కీలకపాత్ర పోషించారు. తన వాక్చాతుర్యంతో స్వాతంత్ర్యంపై...

  • Aug 12, 10:25 AM

    భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థను స్థాపించిన విక్రం

    అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో విక్రం సారాభాయి ప్రథముడు. భౌతిక శాస్త్రవేత్తలో ప్రావీణ్యం పొందిన ఈయన.. అంతరిక్ష పరిశోధన వ్యవస్థను స్థాపించారు. జీవిత చరిత్ర : 1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో అంబాలాల్, సరళా...

  • Aug 11, 12:42 PM

    రాజకీయరంగంలో అసమాన వక్తగా పేరగాంచిన విశ్లేషకుడు

    తెలుగు రాజకీయరంగంలో విశేషంగా రాణించిన విశ్లేషకుల్లో గుత్తికొండ నరహరి ఒకరు. 1946 ఎన్నికల సమయంలో నరహరి యువతను ఉద్దేశించి.. పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత ఉన్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు...

  • Aug 08, 10:54 AM

    ‘గ్రంథాలయ పితామహుడు’గా పేరుగాంచిన అయ్యంకి

    ‘ప్రజల్లో చైతన్యం నింపాలంటే సమాజానికి సంబంధించిన సమగ్ర సమాచారం వారికి తెలియాలి. ఆ సమాచారం వారికి చేరవేయాలంటే పత్రికలు, గ్రంథాలయాలే సులభమైన మార్గం’ అని ఆలోచించిన గొప్ప వ్యక్తి అయ్యంకి వెంకట రమణయ్య. ఆ ఆలోచన రావడమే ఆలస్యం.. ఆ దిశగా...

  • Aug 07, 12:58 PM

    ఆంధ్రరాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గోపాల

    డా.బెజవాడ గోపాలరెడ్డి.. ఆంధ్రరాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాల్లో వీరోచిత వీరుడిగా పోరాడిన ఈయన.. బహుభాషావేత్త కూడా. పదకొండు భాషల్లో పండితుడైన ఈయన.. ఎన్నో రచనలు రాశారు. అంతేకాదు.. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు,...

  • Aug 06, 10:44 AM

    చక్రపాణి.. ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త-రచయిత

    ఏదైనా ఓ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కృషి చేసిన వారిలో చక్రపాణి ఒకరు. ఈయన అసలు పేరు ఆలూరు వెంకట సుబ్బారావు. ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని బహుభాషావేత్తగా ఎదిగారు. తెలుగు రచయితగా...

  • Aug 05, 12:33 PM

    ‘స్త్రీ పాత్రధారణ’తో ప్రఖ్యాతి చెందిన గొప్ప నటుడు

    బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి.. తెలుగు చిత్రపరిశ్రమలో గర్వించదగని గొప్ప నటుడు. ఏ పాత్రలోనైనా పూర్తిగా లీనమైపోయి తన నటనాప్రతిభను కనబరిచిన ఈయన.. స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించారు. ఆనాడు కథానాయికల్ని సైతం తన అభినయంతో గట్టిపోటీ ఇచ్చారంటే.. ఆ పాత్రధారణలో ఈయన...