Nepal bus fell into valley caused 18 people death

nepal bus accident, nepal valley accident, bus accidents in india, funny accidents in the world, latest news updates

nepal bus fell into valley caused 18 people death : a bus felldown into a valley near tikapoor in nepal caused 18people death. local people and eye witness says with driver failure only bus felldown to valley

ఒక్కడి కారణంగా 18 మంది బలి

Posted: 12/08/2014 04:14 PM IST
Nepal bus fell into valley caused 18 people death

నేపాల్ లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 18మంది దుర్మరణం చెందారు. బస్సులోని ప్రయాణికుల సమాచారం ప్రకార.., కైలాలి జిల్లాలోని టికాపూర్ నుంచి కాలికోట్ కు వెళ్తుండగా అదుపుతప్పిన బస్సు 600మీటర్ల లోతులోని లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఘటనా స్థలంలోనే 14మంది చనిపోగా.., ఆస్పత్రిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49మంది తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోవటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. లోయ ప్రాంతంలో జాగ్రత్తగా వెళ్ళకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన నేపాల్ పోలిసులు విచారణ జరుపుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal bus accident  nepal valleys  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more