Rajinikanth brother satyanarayana on politics

rajinikanth political entry, rajinikanth brother on politics, rajinikanth brother satyanarayana, rajinikanth on politics, rajinikanth lingaa movie update, lingaa movie photos trailers, rajinikanth latest updates, koliwood latest news updates, lingaa movie telugu audio release

rajinikanth brother satyanarayana on politics : rajinikanth brother satyanarayana comments on his brother political entry says, rajini will not suit for politics as leaders changes their ways often can't serve people better

రజినీ రాజకీయాలపై ఫుల్ క్లారిటి

Posted: 12/08/2014 12:47 PM IST
Rajinikanth brother satyanarayana on politics

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొద్ది కాలంగా హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. వస్తాడు అని రాడు అనీ.., కొంత సమయం తర్వాత తెలుస్తుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్ చేసుకుంటున్నారు. ఆ మద్య రాజకీయాలపై ఆసక్తి లేదు అని స్వయంగా రజినీ క్లారిటి ఇవ్వగా.., ఇప్పుడు ఆయన సోదరుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. రజినీ రాజకీయాల్లో ఇమడలేడు అని చెప్పాడు.

ఈనెల 12న రజిని పుట్టినరోజు కావటంతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తిరుచ్చి ఆలయంలో అభిమానులు చేయిస్తున్న వెండి రథం పనులను సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్బంగా రాజకీయాలపై విమర్శలు చేశారాయన. రజినీ రాజకీయాల్లో ఇమడలేడు.., ఆయన్ను ఇకపై ఎవరూ ఒత్తడి చేయవద్దు అని స్పష్టం చేశాడు. అంతేకాదు రాజకీయం అంటేనే మోసం అని విమర్శించారు. నేతల మనస్తత్వం, వ్యవహార శైలి సమయం, సందర్బంను బట్టి మారుతుంటే ప్రజలకు సేవ చేయలేమన్నారు.

ఇక తమిళంలో ఉన్న రాజకీయ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులే అని మండిపడ్డారు. రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నా.., అవకాశవాద నేతలుండటం వల్ల ఇది జరగదని సత్యనారాయణ చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth political entry  lingaa movie updates  lingaa telugu audio  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more