Jharkhand ex minister anosh ekka arrested on murder charge

Anosh Ekka, Former minister, Jharkhand mukti morcha, Jarkhand Party leader, Kolibera, Simdega, Menon Ekka, arrest, judicial remand, murder charge, madhu koda

jharkhand ex minister anosh ekka arrested and sent to judicial remand on murder charge

హత్య కేసులో మాజీ మంత్రి అరెస్టు, రిమాండ్..

Posted: 11/29/2014 11:52 AM IST
Jharkhand ex minister anosh ekka arrested on murder charge

తనపై అవినీతి అరోపణలు చేస్తూ, ప్రజలను జాగృత పరుస్తున్న ఓ ఉపాధ్యాయుడి హత్య చేసి, అభియోగాలు ఎదుర్కుని కటకటాల పాలయ్యాడు జార్ఖండ్ మాజీ మంత్రి అనోశ్ ఎక్కా.. రాజకీయ విమర్శకుడిగా మారిన ఒకనాటి తన స్నేహితుడైన ఉపాధ్యాయుడిని హత్య చేసిన కేసులో అనోశ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిటన్లు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి అనోశ్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించారని తెలిపారు. కొలిబెరా ప్రాంతంలో జరిగిన ఉపాధ్యాయుడి హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కొలిబెరాలో ఉపాధ్యాయుడి మృతదేహం లభించిందని.. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టమన్నారు.

తన భర్త హత్య కేసులో సిగ్గింట్ ఎమ్మెల్యే అనోశ్ ఎక్కా ప్రమేయముందని మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఎక్కాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనోశ్పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని బహిరంగా విమర్శించనందుకే ఉపాధ్యాయుడిని హత్య చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో తన భర్తను కావాలనే ఉపాధ్యయుడి హత్య కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఎక్కా సతీమణి, సిండెగ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన మీనన్ ఎక్కా అరోపించారు. తన భర్త జైలు పాటు కావడం వెనుక అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కుట్ర దాగి వుందని ఆమె అరోపించారు. కాగా తన భర్తతో పాటు తనను ఈ ఎన్నికలలో గెలిపించాలని అమె ఓటర్లకు విన్నవించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more