Prithviraj chauhan strucks in lift for 45 minutes

pritviraj chauhan lift problem, pritviraj chauhan strucks in lift, pritviraj chauhan latest news updates, pritviraj chauhan comments, maharasthra congress leaders, maharasthra latest news, latest news updates

prithviraj chauhan strucks in lift for 45 minutes : maharasthra former chief minister prithviraj chauhan strucks in lift in his office for 45 minutes. fire officials came and opened lift gates of prithviraj chauhan after 45 minutes

ఎరక్కపోయి ఇరుక్కున్న మాజి సీఎం

Posted: 11/24/2014 11:06 AM IST
Prithviraj chauhan strucks in lift for 45 minutes

మహారాష్ర్ట మాజి ముఖ్యమంత్రి సొంత కార్యాలయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నలబై ఐదు నిమిషాల పాటు లిఫ్ట్ల్ లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు. ముంబైలోని చర్చి గేటు వద్ద ఉన్న కార్యాలయంకు వెళ్లే క్రమంలో ఇది జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంకు చేరుకునేందుకు గ్రౌండ్ ఫ్లోర్ లోని లిఫ్ట్ ఎక్కిన వెంటనే సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అలా నలబై ఐదు నిమిషాల పాటు లిఫ్ట్ కదల్లేదు. దీంతో మాజి సీఎం లిప్ట్ లోనే చిక్కకున్నారు. సాంకేతిక లోపం సరిచేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా వారి వల్ల కాలేదు.

చివరకు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్ ను తెరిచారు. దీంతో చవాన్ తో పాటు అందులో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్ సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ పృథ్వీరాజ్ చౌహన్ కార్యాలయం ఏ ఫ్లోర్ లో ఉందో తెలుసా.. ఫస్ట్ ఫ్లోర్ లో. అంటే ఒక అంతస్థు ఎక్కటానికి ఆయన బద్దకం వల్ల నలబై ఐదు నిమిషాల సమయం పట్టిందన్నమాట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pritviraj chauhan  maharasthra  latest news  lift  struck  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more