Gunshots firedc on florida state university campus at least 2 injured

Florida State University campus, Gunshots, 2 injured, Tallahassee Memorial Health Care, Strozier Library, critical

gunshots firedc on florida state university campus at least 2 injured

యూనివర్శిటీలో కాల్పులు.. ఇద్దరి పరిస్థతి విషమం

Posted: 11/20/2014 08:20 PM IST
Gunshots firedc on florida state university campus at least 2 injured


యూఎస్లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్లో గురువారం ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యూనివర్శిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిని తల్హాసీ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అనే విషయంపై తమకు ఇంతవరకు సమాచారం అందలేదన్నారు.

యూనివర్శిటీ క్యాంపస్లోని స్ట్రోయిజర్ లైబ్రరీలో వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. క్యాంపస్లోని పరిస్థితి ఆందోళనగా ఉంది...  ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పటించాలని విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ కాల్పులపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more