Telangana government producing hydel power in full capacity at srisailam project

Krishna river, Telangana government, Srisailam project, electricity, irrigation, water, Hydel power

Telangana government producing Hydel power in full capacity at srisailam project

శ్రీశైలం నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పాదన

Posted: 11/18/2014 01:32 PM IST
Telangana government producing hydel power in full capacity at srisailam project

తెలంగాణ ప్రజలకు ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిస్తున్నాయి. విద్యుత్ సంక్షోభంతో తల్లడిల్లిన తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కోతలు లేని నాణ్యమైన విద్యత్ అందుబాటులోకి వస్తోంది. దీంతో కోతలు ప్రభుత్వం తగ్గించింది. అప్పులు తీర్చలేక, పంటలు పండక.. పలు రాష్ట్రాల్లోని రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడిన తరువాత.. కళ్లు తెరచిన కేసీఆర్ ప్రభుత్వం.. చత్తీస్ గడ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసింది. దీంతో పరిశ్రమలకు విధించిన రెండు రోజుల పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించింది.

దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి 857 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి విద్యుదుత్పాదన చేస్తోంది. ఆరు యూనిట్లలో అధికారులు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 856.30 అడుగుల నీటిమట్టం ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna river  Telangana government  Srisailam project  electricity  irrigation  water  Hydel power  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more