Lagadapati rajagopal latest comments on politics

congress party, lagadapati rajagopal comments, lagadapati rajagopal latest comments on politics, telangana movement, karnataka news, congress leaders, lagadapati rajagopal business firms

lagadapati rajagopal latest comments on politics : former mp lagadapati rajagapal says that in a right time he will talk about politics and still now he is not in a thought to come out from congress party

రాజకీయాలపై మాట్లాడని సన్యాసి

Posted: 11/17/2014 12:34 PM IST
Lagadapati rajagopal latest comments on politics

మాజి ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మీడియాలో కన్పించారు. రాష్ర్ట విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన... ఆ తర్వాత మీడియా ముందుకు రాలేదు. రాజకీయాలకు కొద్దికాలంగా పూర్తిగా దూరంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం మాట్లాడనని కూడా చెప్పారు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా రాజకీయాలపై మాట్లాడుతానని చెప్పారు. ఇందుకు మరికొంత కాలం పట్టవచ్చు అని ఆయనే సంకేతాలు కూడా ఇచ్చారు.

కర్ణాటకలోని పావడలో కమ్మ సామాజిక వర్గ బాలికల హాస్టల్ ప్రారంభోత్సవంకు లగడపాటి వచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ ను వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై లగడపాటి స్పందిస్తూ.., ఈ విషయంపై కూడా ఇప్పట్లో స్పందించలేనన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం తన వ్యాపార కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lagadapati rajagopal  politics  telangana  congress  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more