Tensions in osmania university about jobs

osmania university, osmania university exams, osmania university students, osmania university protests, osmania university students for jobs, telangana assembly, telangana jobs issue, government jobs in telangana, telangana latest news updates

tensions in osmania university : osmania unviersity become tensified with un employed jac and ou students jac leaders chalo assembly protest. police forces at osmania university gates with students call to assembly for jobs

ఓయూలో మళ్లీ ఉద్రిక్తతలు

Posted: 11/17/2014 11:32 AM IST
Tensions in osmania university about jobs

ఉద్యమాల గడ్డ ఉస్మానియా యునివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ, ఓయూ విద్యార్థి జేఏసీ సంయుక్తంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమంకు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టడంతో పోలిసులు అప్రమత్తమయ్యారు. క్యాంపస్ పరిసర ప్రాంతాలు, బయటకు దారితీసే గేట్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఎన్సీసీ గేటు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు.

తార్నాక, ఓయూ పీఎస్, మానికేశ్వర్ నగర్ ఇతర ప్రవేశద్వారాల వద్ద బలగాలను మోహరించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో క్యాంపస్ లోపలికి వాహనాలు అనుమతించటంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ, సీఎం తమకు అన్యాయం చేస్తన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరుద్యోగ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : osmania university  jobs  telangana  assembly  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more