Chandrababu naidu announces ap capital borders

andhra pradesh capital, ap capital city latest news, ap capital land issue, ap capital borders, ap capital map, chandrababu on ap capital, andhra pradesh latest news, telangana andhra pradesh problems, vijayawada ap capital, guntur ap capital part

chandrababu naidu announces ap capital borders : andhrapradesh chief minister nara chandrababu naidu announces ap capital borders of four sides.

ఏపీ కొత్త రాజధాని సరిహద్దులివే

Posted: 11/08/2014 05:56 PM IST
Chandrababu naidu announces ap capital borders

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని సరిహద్దులు ఖరారయ్యాయి. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని శనివారం రోజు ప్రకటించారు. తూర్పు దిక్కుగా చూస్తే గుంటూరు ఆటోనగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి పదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమ వైపు బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉంటుంది. ఇక దక్షిణంగా ఆటోనగర్ వై జంక్షన్ నుంచి 16 కిలోమీటర్ల పొడవున 75 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వరకు రాజధాని ఎల్లలుగా చంద్రబాబు ప్రకటించారు.

రాజదాని ఎల్లలు...
పడమర: బోరుపాలెం నుంచి రింగు రోడ్డు దాకా(6 కిమీ)
తూర్పు: ఆటో నగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ (10 కిమీ)
ఉత్తరం: బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ (18కిమీ)
దక్షిణం: ఆటో నగర్ నుంచి రింగు రోడ్డు (16 కిమీ)

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  border  chandrababu  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more