Hyderabad ideal place for investments

Hyderabad, ideal place, investments, nayini narsimha reddy, telangana government, home minister

Hyderabad ideal place for investments, says nayini

పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Posted: 09/27/2014 03:04 PM IST
Hyderabad ideal place for investments

పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అందుకనే పెట్టుబడి దారుల దృష్టంతా ఇప్పుడు హైదరాబాద్‌పైనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో వుండే అనువైన వాతావరణం, రోడ్డు, రవాణా, విద్యుత్, తదితర మెరుగైన మౌలిక వసతులు ఇప్పటికే ఉన్నాయని, దీంతో పరిశ్రమల స్థాపన సమస్యే కాదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వున్న పరిశ్రమల శాఖ.. సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తుండడంతో.. పారిశ్రామిక వేత్తలు కూడా కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ముందుకు వస్తున్నారన్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా రానున్నాయని నాయిని తెలిపారు. బెంగళూరు అభివృద్ధి చెందిందని అక్కడివారంతా హైదరాబాద్ వచ్చేందుకు సుముకం  ఉన్నారన్నారు. పరిశ్రమల స్థాపనతో యువతకు మంచి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  ideal place  investments  nayini narsimha reddy  telangana government  home minister  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more