Andhrapradesh government announces dasara holiday dates

dasara, dasara celebrations, mysore dasara celebrations, dussehra, mahanavami, durgasthami, telugu festivals, hindhus festivals, holidays, andhrapradesh, schools, festival holidays, latest news

andhrapradesh government announces dasara holidays from 26september to october 4 : 9days holidays for dasara schools will start on 6th october in andhrapradesh

దసరా సెలవులొచ్చేశాయ్..

Posted: 09/11/2014 10:07 AM IST
Andhrapradesh government announces dasara holiday dates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలువులు ప్రకటించింది. ఏపీలోని పాఠశాలలకు సంబంధించి ఈనెల 26నుంచి అక్టోబర్ 4వతేదీ వరకు 9రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అయితే అక్టోబర్ 5వ తేది ఆదివారం కావటంతో విద్యార్థులకు ఒకరోజు సెలవు ఎక్కువ వచ్చింది. ఏపీలో తిరిగి పాఠశాలలు అక్టోబర్ 6న ప్రారంభం అవుతాయన్నమాట. అక్టోబర్ 3న దసరా ( విజయదశమి) పండగ. తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించి ఆ రాష్ర్ట ప్రభుత్వం ఇంకా సెలవులు ప్రకటించాల్సి ఉంది.

దేశంలో బాగా జరుపుకునే పండగల్లో దసరా ఒకటి. ఈ పండగను దేశ వ్యాప్తంగా హిందువులు జరుపుకుంటారు. ఒక్కోచోట ఒక్కో ఆచారాల ప్రకారం జరుపుకుంటారు. ఆయుధ పూజలు, కొన్ని చోట్ల రావణ వధలు జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ఈ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. పండగకు పదిరోజుల ముందే బతుకమ్మ సందడి మొదలవుతుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి అమ్మవారిని కొలుస్తుంటారు. దసరా రోజు ఇండ్లలో పూజలు చేసుకోవటంతో పాటు జమ్మచెట్టును, పాలపిట్టను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  dasara  holidays  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more