Sania mirza bruno win us open mixed doubles title

sania mirza, sania mirza hot, sania mirza latest us open, sania mirza won us open, us open titles, us open matches, bruno soares, latest news, tennis, america, india, sports news

sania mirza won us open 2014 mixed doubles title with bruno soares : sania again shown stamina by winning us open mixed doubles title

యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సానియా

Posted: 09/06/2014 08:25 AM IST
Sania mirza bruno win us open mixed doubles title

సానియా మీర్జా మరోసారి సత్తా చాటింది. యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. మిక్సిడ్ డబుల్స్ విభాగంలో బ్రూనో సోరెస్ తో కలిసి టైటిల్ ను కైవసం చేసుకుంది. తైపైకి చెందిన యంగ్ జాన్ చన్ బ్రిటన్ రాస్ హచ్చిన్ లపై సానియా జట్టు 7-5, 4-6, 10-7 సెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో బ్రూనో కాస్త పుంజుకుని ఆడటంతో టైటిల్ ను గెలవటం కష్టంగా మారలేదు. ఈ టైటిల్ ద్వారా సానియా ఆరవ గ్రాండ్ శ్లామ్ టైటిల్ గెలవగా.., ఐదవ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ పొందింది.

కొద్దికాలంగా ఫాం కోల్పోయినట్లు విమర్శలు ఎదుర్కుంటున్న సానియా.. యూఎస్ ఓపెన్ కోసం బాగా కష్టపడింది. విమర్శలకు సమాధానం చెప్పేలా గెలుపుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఓడిపోయినా.., మిక్సిడ్ డబుల్స్ గెలిచి సత్తా చాటింది. సానియా మ్యాచ్ గెలవటం పట్ల భారత టెన్నిస్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక దేశానికి తిరిగివచ్చే హైదరాబాదీ కెరటానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us open  mixed doubles sania mirza  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more