Unknown person in plane eng gif

russian jet liner plane, unknown person in plane engine, unknown person in plane, man travels 3000 kilometers without ticket, airport officers, checking officers in airport, kemirova to hur ghada plane

unknown person travelled over 3000 kilometers in aeroplane without ticket : A russian unkown person travelled jet liner plane over 3000 kilometers without ticket. He entered in the plane engine.

టిక్కెట్టు లేకుండా విమానంలో ప్రయాణించిన ఘనుడు!

Posted: 08/07/2014 06:17 PM IST
Unknown person in plane eng gif

ఎయిర్ పోర్టులో ఫుల్లుగా భ్రదతా సిబ్బంది... ఎయిర్ పోర్టు ఎంట్రీ నుంచి విమానం ఎంట్రీ గేటు దాకా చెకింగ్ అధికారులు... టికెట్టు తీసుకున్న కౌంటర్ నుంచి విమానంలో ఎక్కేదాకా వ్యక్తి దగ్గర పాస్ పోర్టు - వీసా - గ్రీన్ కార్డ్ - టిక్కట్టు వంటి తదితర చెకింగ్ చేసే నిపుణులు... ఇంతేకాదు.. విమానం ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో అందులో ఏమైనా పొరపాట్లు వున్నాయా అని తనిఖీలు చేసే అధికారులు... ఇంతమంది వున్నా వారందరికీ కళ్లుగప్పి ఒక వ్యక్తి టిక్కెట్టు లేకుండా విమానంలో దర్జాగా కూర్చోని ప్రయాణం చేశాడు. దాదాపు 3000 కిలోమీటర్ల దాకా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాక్కున్నాడు.

రష్యాకు చెందిన ఒక జెట్ లైనర్ విమానంలో ఒక వ్యక్తి టిక్కెట్టు లేకుండా హాయిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కెమిరోవా నగరం నుంచి బయలుదేరిన ఈ విమానంలో అతను ఎవరికీ తెలియకుండా ఇంజన్ లో దాక్కున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన ఈ విమానం తిరిగి హుర్ ఘడాలో ల్యాండయ్యింది. ఇక అక్కడి నుంచి ప్రయాణానికి సిద్ధం చేయడానికి ముందు అధికారులు రొటీన్ చెకప్ చేశారు. ఈ సందర్భంలోనే వారికి ఇంజన్ లో ఎవరో ఒక వ్యక్తి వున్నాడని గమనించగలిగారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

ఇంజిన్ నుంచి బయటకు తీసిన అనంతరం అధికారులు అతడిని విచారించడం మొదలుపెట్టారు. విచారణ నేపథ్యంలో అతడు విమాన ఇంజిన్ లోకి ఎలా ప్రవేశించాడని అడగగా.. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో సమాధానం ఇచ్చి పరిస్థితిలో లేడని అధికారులు తెలిపారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. ఆ వ్యక్తి ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? విమానంలో ఎంట్రీ ఎలా అయ్యాడు..? అధికారులు అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more