Constable sathish caught having romance with girl in police

Constable romance in police station, Constable sathish romance, constable, molestations case, west godavari, satish

Constable sathish caught having romance with girl in police:

కానిస్టేబుల్ సతీష్ కు స్త్రీ కనిపిస్తే రాసలీలలే?

Posted: 07/26/2014 06:22 PM IST
Constable sathish caught having romance with girl in police

ఖాకీ చొక్క వేసుకున్న కామాందుడు. పోలీసులు మెట్లు ఎక్కిన ఏ స్రీ అయిన సరే ఆ కానిస్టేబుల్ కామ కోరికలకు బలికావాల్సిందే. వృత్తి రీత్యా అతనో కానిస్టేబుల్... ప్రవృత్తి తమకు రక్షణ కల్పించండి, ఇబ్బందుల్లో ఉన్నాం అంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళలను మభ్యపెట్టి ముగ్గులోకి దించడం.

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే సతీష్ అనే కానిస్టేబుల్ అందరికీ ఎస్సైనని, స్టేషన్ వ్యవహారాలు చూసేది తానేనని నిందితులు, బాధితులను నమ్మిస్తాడు. ఫిర్యాదు కోసం వచ్చే మహిళలను క్వార్టర్స్ లోని తన రూంకు రప్పించుకుని లైంగిక వేధింపులు ఆరంభిస్తాడు. ఒప్పుకుంటే సరే లేకుంటే బెదిరింపులకు దిగుతాడు. ఇదీ అతని అసలు స్వరూపం.

ఇతనిపై చాలా ఆరోపణలున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విశేషం. గతంలో ఇతను పెదవేగి పోలీస్ స్టేషన్ లో పని చేసినప్పుడు ఓ యువతిని ప్రేమపేరుతో మోసం చేశాడు. దీనిని భరించలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసు విచారణలో ఉంది.

జీలుగుమిల్లి క్వార్టర్స్ లో ఇతని వ్యవహారశైలిపై మండిపడ్డ స్థానికులు కిటికీకి ఓ రహస్య కెమెరా ఏర్పాటు చేసి అతను మహిళల్ని ఎలా లొంగదీసుకునేది చిత్రీకరించి ఉన్నతాధికారులకు అందజేశారు. కానిస్టేబుల్ సతీష్ రాసలీలల వ్యవహారంపై జంగారెడ్డి గూడెం డీఎస్పీ సుబ్బరాజు విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తికాగానే నివేదిక ప్రకారం సతీష్   పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టంచేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more