Telangana offices closed on monday due to bonalu

Telangana offices closed for Bonalu, Bonalu festival holiday for T offices, Telangana Govt offices schools closed

Telangana offices closed on Monday due to Bonalu festival special to Telangana people

సోమవారం తెలంగాణా కార్యాలయాలకు సెలవు

Posted: 07/20/2014 03:17 PM IST
Telangana offices closed on monday due to bonalu

బోనాలు సందర్భంగా సోమవారం హైద్రాబాద్ లో తెలంగాణా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  బోనాలును తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమైన పండుగగా గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం సోమవారం హైద్రాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించటం జరిగింది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎమ్ కే మీనా ప్రకటన చేసారు.  

మిగతా పండుగలతో పాటు తెలంగాణాలో విశేషంగా జరుపుకునే బోనాలు, బ్రతుకమ్మ పండుగలకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది.  

అయితే ఈ సెలవు దినం కేవలం హైద్రాబాద్ జంటనగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని కలెక్టర్ తెలియజేసారు.  దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండుగగా గుర్తించకపోవటం వలన ఎపి కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more