Leakage of crude oil creates panic

Leakage of crude oil creates panic, Crude Oil Leakage in ONGC Refinery, Crude Oil Leakage

Leakage of crude oil creates panic, Crude Oil Leakage in ONGC Refinery

మరో డేంజర్ బెల్..?

Posted: 06/30/2014 06:41 AM IST
Leakage of crude oil creates panic

పశ్చిమ గోదావరి జిల్లాలో మరో డేంజర్ బెల్ మోగటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. నగరం.. గెయిల్ గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటన మరిచిపోకముందే క్రూడ్ ఆయిల్ లీకేజీ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. తాటిపాక ఓఎన్జీసీ రిఫైనరీలో సాయంత్రం క్రూడ్ ఆయిల్ లీకేజీ ఏర్పడింది. అయితే వెంటనే దీనిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

అయితే స్థానికులు ఎంత చెప్పిన .. ఏ ఒక్కరూ అధికారి కూడా తాటిపాకలో గెయిల్ గ్యాస్ లీకేజ్ అవుతున్న ప్రదేశానికి రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో స్థానికులు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందోనని కోనసీమ వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలోఇప్పటి వరకు మంది 20 మృతి చెందారు. అయితే సంఘటనా స్థలాన్ని బాధితులను పరమార్శించేందుకు రాజకీయ నేతల తాకిడి ఎక్కువైంది. దీంతో బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే బాధితులకు .. ప్రధాని సహాయ నిధి నుండి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 లక్షలు, గెయిల్ కంపెనీ 20 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more